Learn Tamil - Vocabulary - Relations
| English | Telugu | Tamil |
|---|---|---|
| Mother | అమ్మ, తల్లి | Amma - అమ్మ, Thayi - తాయి |
| Father | నాన్న | Appa - అప్ప |
| Daughter | కూతురు (అమ్మాయి) | Magal - మగళ్ (Ponnu - పొన్ను) |
| Son | కొడుకు (అబ్బాయి) | Magan - మగన్ (Payya/Payyan) - పయ్య/పయ్యన్) |
| Elder Sister | అక్క | Akka - అక్క |
| Younger Sister | చెల్లి | Thangachi - తంగచి |
| Elder Brother | అన్న | Anna - అన్న |
| Younger Brother | తమ్ముడు | Tambi - తంబి |
| Uncle | మామ, బాబాయి, పెద్ద నాన్న | Mama - మామ, Chithappa - చిత్తప్ప, Periyappa - పెరియప్ప |
| Aunt | అత్త, పిన్ని, పెద్దమ్మ(ఆమ్మ) | Atha - అత్త, Chithi - చిత్తి, Periyamma - పెరియమ్మ |
| Wife | భార్య | Pondati - పొండాటి |
| Husband | భర్త | Purushan - పురుషన్ |
| Sister-in-law | వదిన | Anni - అన్నీ |
| Brother-in-law | బావ | Mama - మామ |
| Grand father | తాత | Tata - తాత |
| Grand mother | అమ్మమ్మ, నానమ్మ, నాయనమ్మ | Pati - పాటీ |
| Grand son | మనవడు | Maru magan - మరు మగన్ |
| Grand daughter | మనవరాలు | Maru magal - మరుమగళ్ |
| Sir | అయ్య | Ayya - అయ్య |
This post is licensed under CC BY 4.0 by the author.