Learn Tamil - Common Words
Useful words
English | Telugu | Tamil |
---|---|---|
This | ఇది | Idu - ఇదు |
That | అది | Adu - అదు |
Yes | ఔను | Aama - ఆమ |
No, Do not have, does not exist, not present | లేదు, కాదు | Illa, Ille - ఇల్ల, ఇల్లే |
Okay | సరే | Sari - సరి |
Have, exists, present | ఉంది | Irukku - ఇరుక్కు, Undu - ఉండు |
Name | పేరు | Per - పేర్ |
Enough | చాలు | Podum - పోదుమ్ |
Want | కావాలి | Venum - వేణుమ్ |
Need | అవసరం | Teva - తేవ |
Do not want | వద్దు | Vena, Venda, Venam, Vendam - వేణ, వేండ , వేణామ్, వేండాం |
No need | అవసరం లేదు | Teva illa - తేవ ఇల్ల |
Water | నీరు , నీళ్లు | Tanni - తన్ని, Tanniru - తన్నీరు |
Food | తిండి , భోజనం | Sappadu - సాప్పాడు |
This post is licensed under CC BY 4.0 by the author.